ఈ కోర్సులో మీరు నేర్చుకునే అంశాలు

  • సూక్ష్మబోధన చక్రంలోని వివిధ సొపానాలను విశ్లేషించగలరు.
  • వివిధ సూక్ష్మబోధనా నైపుణ్యాలను ఉపాధ్యాయ విద్యార్థులు వివరించగలరు.
  • ఒక నైపుణ్యానికి సంబంధించిన సూక్ష్మబోధన పాఠ్య ప్రణాళికను తయారు చేయగలరు.
  • వివిధ నైపుణ్యాలలోని మౌలిక అంశాలను సాధన ద్వారా అలవరచుకుని నైపుణ్యాన్ని పొందగలరు.
  • బోధనలో సూక్ష్మబోధన ప్రణాళిక రచన యొక్క ప్రాముఖ్యతను గుర్తించగలరు.
  • వివిధ విద్యావేత్తలు సూచించిన సూక్ష్మబోధన నైపుణ్యాల పట్టికలను విశ్లేషించగలరు.
  • యూనిట్, సాంవత్సరిక మరియు పీరియడ్ పథకాలు రాయడంలో నైపుణ్యం సంపాదించగలరు.
  • సూక్ష్మబోధన యొక్క భావన, అర్థాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోగలరు.

ఈ కోర్సులో పొందుపరచబడిన పాఠ్యాంశాలు

  • సూక్ష్మబోధన
  • వార్షిక ప్రణాళిక
  • యూనిట్ పథకం
  • పీరియడ్ పథకం

Format

ఇది స్వీయ-గమన (Self-paced) విధానంలో నిర్వహించబడే మైక్రో కోర్సు. ఇందులో అభ్యాసకులు ఇతరుల ప్రశ్నలు మరియు అభిప్రాయాలపై చర్చించేందుకు ప్రోత్సహించబడతారు.

అభ్యసన సమయం

ఈ కోర్సును పూర్తి చేయడానికి అంచనా అభ్యసన సమయం 240 నిమిషాలు.

భాష

తెలుగు

పద్ధతి

ఆన్‌లైన్

Target Audience

B.Ed కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులు