2. Course Syllabus కోర్స్ సిలబస్

 

This Course Covers basic information about:

ఈ కోర్సు  లో ముఖ్యంగా క్రింది విషయాలపై ప్రాథమిక సమాచారం అందించబడుతుంది:

  1. OER (definitions), Open Licenses (Creative Commons) details and finding OER ( ఓపెన్ విధ్య వనరుల నిర్వచనాలు , క్రియేటివ్ కమన్స్ ఓపెన్ లైసెన్స్ వివరాలు మరియు OER రిపాజిటరీస్ వెబ్‌సైట్ల ను  వినియోగించడం / వెతకడం /ఎన్నుకోవడం 
  2. Content Creation using AI Tools and AI Ethical Practice in using OER    AI సాధనాలు ఉపయోగించి కంటెంట్ రచన  మరియు OER ఉపయోగంలో AI నైతిక ఆచరణలు
  3. H5P Interactive Content types and accessible Interactive Content types (H5P ఇంటరాక్టివ్ కంటెంట్ రకాలు మరియు అన్ని విధాల/రకాల విద్యార్దులకు సులభంగా ఉపయోగపడే ఇంటరాక్టివ్ కంటెంట్ రకాలు
  4. Repurposing OER and publishing accessible (H5P) Interactive OER OERని మీ అవసరాలకు తగిన విధంగా సవరించడం మరియు అందరికీ ఉపయోగకరంగా, ఇంటరాక్టివ్ ఫార్మాట్లో OER ని ప్రచురించడం

Course Aims:

  • Define the Value of OER in STEM Education
  • Leverage AI for Content Creation in STEM OER
  • Inform about basics of Ethical Practices in while using AI for OER Development
  • Develop Interactive and Accessible STEM OER Using H5P
  • Assess the Impact of Interactive and Accessible OER in STEM Teaching