تکمیل کے تقاضے
Explore the AI tools list: Read through AI tools and their description. You can rate the entry or comment on them too! If you want to add a new AI tool to the list, follow these steps:-
-
Click on "Add a New Entry" to create your glossary contribution.
-
Fill in the Required Fields:
- Concept: Write the name of the AI tool or term (e.g., Grammarly, ChatGPT).
- Definition: Provide a clear and concise explanation of the tool or term, including:
- What it is: Describe the AI tool or concept briefly
- How it is used in education by teachers: Mention a practical application or example relevant to teaching.
-
Submit Your Entry: Ensure that your entry is complete and easy to understand before submitting.
- Make sure your entry is an AI tool that is beneficial to teachers. If it is beneficial for both teachers and students, just mention how teachers can utilise.
ఇక్కడ AI సాధనాలు మరియు వాటి వివరణను చదవండి. మీరు ఎంట్రీని రేట్ చేయవచ్చు లేదా వాటిపై వ్యాఖ్యానించవచ్చు! మీరు జాబితాకు కొత్త AI సాధనాన్ని జోడించాలనుకుంటే, ఈ దశలను అనుసరించండి:-
- ""Add a New Entry"పై క్లిక్ చేయండి.
- అవసరమైన ఫీల్డ్లను పూరించండి:
- కాన్సెప్ట్: AI సాధనం పేరును వ్రాయండి (ఉదా., గ్రామర్లీ, ChatGPT).
- డెఫినెషన్: AI సాధనం యొక్క స్పష్టమైన మరియు సంక్షిప్త వివరణను అందించండి, వీటిలో:
- అది ఏమిటి: AI సాధనంను క్లుప్తంగా వివరించండి
- ఉపాధ్యాయులు దీనిని ఎలా ఉపయోగించుకోవచ్చో రాయండి: బోధనకు సంబంధించిన ఆచరణాత్మక ఉదాహరణను పేర్కొనండి.
- మీ ఎంట్రీని సమర్పించండి: సమర్పించే ముందు మీ ఎంట్రీ లో వివరాలన్నీ చేర్చారని నిర్ధారించుకోండి. అలాగే
- అది పాధ్యాయులకు ప్రయోజనకరమైన AI సాధనం అని నిర్ధారించుకోండి. ఇది ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటే, ఉపాధ్యాయులు ఎలా ఉపయోగించవచ్చో పేర్కొనండి.
اس انڈیکس کا استعمال کرتے ہوئے لغت کو براؤز کریں
خاص | ا،ٓ،ب،پ،ت،ٹ،ث،ج،چ،ح،خ،د،ڈ،ذ،ر،ڑ،ز،ژ،س،ش،ص،ض،ط،ظ،ع،غ،ف،ق،ک،گ،ل،م،ن،ں،و،ہ،ت،ھ،ء،ی،ے | تمام
اس سیکشن میں کوئی اندراجات نہیں ملے