Reflect on your use of H5P or plans to use it in your teaching. - మీ బోధనా కార్యకలాపాల్లో H5P వినియోగంపై లేదా భవిష్యత్తులో వినియోగించాలనే మీ ప్రణాళికలపై మీ ఆలోచనలు పంచుకోండి.
H5P allows teachers to create interactive learning activities such as quizzes, interactive videos, drag-and-drop exercises, presentations, and more.
H5P ద్వారా ఉపాధ్యాయులు క్విజ్లు, ఇంటరాక్టివ్ వీడియోలు, డ్రాగ్-అండ్-డ్రాప్ కార్యకలాపాలు, ప్రెజెంటేషన్లు వంటి ఇంటరాక్టివ్ లెర్నింగ్ కార్యకలాపాలను రూపొందించవచ్చు.
In this discussion forum, reflect on how you have used H5P or how you plan to use it in your teaching.
ఈ చర్చ ఫోరంలో మీరు H5P ను మీ బోధనలో ఎలా ఉపయోగించారో లేదా భవిష్యత్తులో ఎలా ఉపయోగించాలనుకుంటున్నారన్న విషయాలను పంచుకోండి.
Instructions for Participants / సూచనలు
Please respond to the discussion using the guiding questions below.
క్రింది మార్గదర్శక ప్రశ్నలను దృష్టిలో ఉంచుకుని మీ స్పందనను పోస్ట్ చేయండి.
If you have already used H5P / మీరు ఇప్పటికే H5P ఉపయోగించి ఉంటే
What type of H5P activity did you create?
మీరు ఏ రకమైన H5P యాక్టివిటీ రూపొందించారు?
In which subject or topic did you use it?
దాన్ని మీరు ఏ విషయానికి లేదా పాఠానికి ఉపయోగించారు?
How did you share the activity with students?
మీరు విద్యార్థులతో ఎలా పంచుకున్నారు?
For example:
ఉదాహరణకు:
-
Through an LMS
LMS ద్వారా -
As an HTML file shared with students
HTML ఫైల్ రూపంలో విద్యార్థులతో పంచుకోవడం -
Using Lumi Cloud
Lumi Cloud ద్వారా పంచుకోవడం -
Any other method
ఇతర విధానం ఉంటే పేర్కొనండి
How did students respond to the activity?
ఈ కార్యకలాపానికి విద్యార్థులు ఎలా స్పందించారు?
If you have not yet used H5P / మీరు ఇంకా H5P ఉపయోగించకపోతే
Which H5P content type would you like to try?
మీరు ఏ H5P కంటెంట్ రకాన్ని ప్రయత్నించాలని అనుకుంటున్నారు?
In which lesson or topic could you use it?
దాన్ని మీరు ఏ పాఠంలో లేదా విషయంపై ఉపయోగించాలని అనుకుంటున్నారు?
How do you plan to share the activity with students?
విద్యార్థులతో ఎలా పంచుకోవాలని అనుకుంటున్నారు?
For example: through an LMS, HTML file, or Lumi Cloud.
ఉదాహరణకు: LMS ద్వారా, HTML ఫైల్ ద్వారా లేదా Lumi Cloud ద్వారా
Write a short post (about 150–200 words).
సుమారు 150–200 పదాల్లో మీ స్పందనను రాయండి.
Read at least one other participant’s post and reply with a comment or question.
మీ సమాధానం తరువాత, దయచేసి కనీసం మరొకరి పోస్ట్‌కి స్పందించండి.
సూచనలు ఇవ్వండి లేదా వారి పద్ధతులపై లోతుగా ఆలోచించేందుకు ప్రశ్నలు అడగండి.