What do you think are the best ways to build and share OER? Why? Share your reflections here and discuss them with your peers.
OERలను (ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్) రూపొందించడానికి మరియు పంచుకోవడానికి మీ అభిప్రాయంలో ఉత్తమమైన మార్గాలు ఏమిటి? ఎందుకు? మీ ఆలోచనలను ఇక్కడ పంచుకోండి మరియు మీ సహచరులతో చర్చించండి.
Post your answer and reply to at least two others to complete this activity.
మీ సమాధానాన్ని ఇక్క డ పోస్ట్ చేయండి మరియు ఈ కార్యచరణను పూర్తి చేయడానికి కనీసం ఇద్దరి సమాధానాలకు ప్రతిస్పందించండి.
* You can complete the activity in your preferred language. (English / Telugu)
మీకు ఇష్టమైన భాషలో (ఆంగ్లం / తెలుగు) ఈ కార్యచరణను పూర్తి చేయవచ్చు.
Your reply must include answers to the following:
Reflect on a situation, when you created, adapted, or used an open educational resource (OER) — or if you haven’t yet, imagine a specific teaching context where you could and answer the following
మీరు ఓపెన్ ఎడ్యు కేషనల్ రీసోర్స్ (OER) ను ,రూపొందించిన, మార్చిన లేదా ఉపయోగించిన సందర్భాన్ని చెప్పండి .
అలాంటిది ఏదీ చేయకపోతే, మీరు OER ను ఉపయోగించగలిగే ఓక ప్రత్యేకమైన బోధనా సందర్భాన్ని ఊహించి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి.
- What challenges or opportunities do you see in building or sharing OER in your subject area or institution?
- మీరు మీ సబ్జెక్ట్ బోధించే అంశంలో లేదా విద్యా సంస్థలో OERలను తయారుచేయడం లేదా పంచుకోవడంలో ఎలాంటి సవాళ్లు లేదా సానుకూలతలను ఎదుర్కుంటున్నారో తెలపండి.
- How would you ensure that your OER is accessible and reusable by others?
- ఇతరులు మీ OERను సులభంగా అందుబాటులోకి తెచ్చుకొని, తిరిగి ఉపయోగించడానికి మీరు ఏమి చేస్తారు?
- In your opinion, what support systems (tools, policies, collaborations) are needed to strengthen OER use in your local context?
- మీ అభిప్రాయం ప్రకారం, మీ స్థానిక విద్యాసంస్థలో ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER) వినియోగాన్ని బలోపేతం చేయడానికి ఎలాంటి మద్దతు వ్యవస్థలు (సాధనాలు, విధానాలు, సహకారాలు) అవసరమవుతాయని మీరు భావిస్తున్నారు?
*Post your response in English or Telugu. Then read and respond to at least two posts by your peers, adding questions or suggestions based on their ideas.
మీ ప్రతిస్పందన (సమాధానం )ను ఆంగ్లంలో లేదా తెలుగులో పోస్ట్ చేయండి.
తర్వాత, మీ తోటి విద్యార్థుల పోస్ట్‌లలో కనీసం రెండు చదివి, వారు ఇచ్చిన ఆలోచనల ఆధారంగా ప్రశ్నలు లేదా సూచనలను ఇస్తూ స్పందించండి.