Instructions (సూచనలు:
Choose ONE of the following scenarios to respond to.
కింది సందర్భాలలో (scenarios) ఏదో ఒకదానిని ఎంచుకుని స్పందించండి.
After posting your response (approx. 250–300 words), reply to at least TWO peers' posts with your thoughts, resources, or questions.
మీ స్పందన పోస్ట్ చేసిన తర్వాత (సుమారుగా 250–300 పదాలలో) మీ సహచరుల (peers) పోస్ట్‌లలో కనీసం రెండింటికి స్పందించండి.
Guidelines (మార్గదర్శకాలు):-
-
Write your main post (250–300 words).
మీ ప్రధాన స్పందనను (main post) 250–300 పదాల మధ్య రాయండి.
-
Read at least two of your peers’ responses and reply thoughtfully—share your perspective, ask questions, or connect to your experience.
కనీసం ఇద్దరి స్పందనలను చదవండి మరియు ఆలోచనాత్మకంగా మీ దృష్టికోణాన్ని పంచుకుంటూ స్పందించండి లేదా ప్రశ్నలు అడగండి.
-
Be respectful and constructive in your feedback.
మీ స్పందనలో మీ అభిప్రాయాలు వ్యక్తీకరించేటప్పుడు హుందాగా చక్కటి పదజాలంతో గౌరవంగా తెలుపండి.
Scenario -1 (సందర్భం 1)
If you have already used AI tools -prior to this course and started using (like ChatGPT, DALL·E, Gemini, Copilot, etc.) to support your teaching or content creation in any way:
ఒకవేళ మీరు, ఈ కోర్సులో చేరక మునుపే పలు AI సాధనాలను బోధనా సామాగ్రి తయారుచేయడం వంటి బోధనావ్యవహారాల్లో సహాయకారిగా ఉపయోగించనట్టయితే (ఉదాహరణకు ChatGPT, Gemini, Copilot, DALL·E మొదలైనవి) :
-
Describe what you created using AI (e.g., questions, explanations, diagrams, simulations, summaries, lesson plans, etc.)AI ఉపయోగించి మీరు ఏమేమి రూపొందించారు? (ఉదాహరణకు ప్రశ్నలు, చిత్రాలు, పాఠ్య ప్రణాళికలు మొదలైనవి)
-
Reflect on the ethical considerations involved: (ఇక్కడ ఇచ్చిన నైతిక అంశాలపై మీ ప్రతిస్పందన తెలియచేయండి)
-
Did you clearly communicate the use of AI to your students or colleagues? (మీరు AI సాధనాలను బోధనావ్యవహారాల్లో సహాయంగా ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని మీ సహాధ్యాపకులకు లేదా మీ విద్యార్థులకు తెలియచేసారా? )
-
Did you verify the accuracy of the content? ( AI అందించిన సమాచారం ఎంతవరకు సరైనది అన్న విషయాన్ని, సమాచారం ఖచ్ఛితత్వాన్ని పరిశీలించారా? )
-
Were there any concerns about originality, copyright, or bias? (AI అందించిన సమాచారంలో ఏమైనా కాపీరైట్ లేదా వాస్తవికత లేదా పక్షపాత ధోరణులు ఆందోళనకలిగించేలా ఉన్నాయా?)
-
-
In your opinion, how can STEM educators ethically and effectively integrate AI into teaching and content creation? (STEM అధ్యాపకులు బోధనలో, కంటెంట్ తయారీలో AIను నైతికతతో ఎంత సమర్థవంతంగా వినియోగించుకోగలరని మీరు అనుకుంటున్నారు?)
-
Suggest one or two practical guidelines or norms you would recommend for responsible AI use in your institution. ( AIను బాధ్యతాయుతంగా వినియోగించడానికి మీరు సిఫార్సుచేసే ఒకటి లేదా రెండు ఆచరణాత్మక మార్గదర్శకాలు లేదా నిబంధనలను ఏమిటి?)
Scenario -2 (సందర్భం - 2)
If you are new and just started to use AI in education or content development: (మీరు కొత్తగా ఇప్పుడే కంటెంట్ అభివృద్ధిచేయడంలో AIని ఉపయోగించడం ప్రారంభించినట్లయితే
-
Based on what you’ve learned or observed in this course, what excites or worries you most about the use of AI in teaching and learning? (ఈ కోర్సులో మీరు నేర్చుకున్న లేదా గమనించిన దాని ఆధారంగా, బోధన మరియు అభ్యాసంలో AI వాడకం గురించి మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసే లేదా ఆందోళనపరిచే అంశాలగురించి తెలియచేయండి?)
-
What ethical questions do you think educators should ask before using AI-generated content (e.g., in terms of reliability, fairness, authorship)? విద్యావేత్తలు, AI-ఉత్పత్తి చేసిన కంటెంట్‌ను ఉపయోగించే ముందు (ఉదాహరణకు, విశ్వసనీయత, న్యాయబద్ధత, రచయిత హక్కుల పరంగా) ఏరకమైన నైతిక ప్రశ్నలను అడగాలని మీరు అనుకుంటున్నారు?
-
How might you consider starting to use AI tools in your own STEM classroom or resource design? (మీ STEM తరగతి గది లేదా వనరుల రూపకల్పనలో AI సాధనాలను ఎలా ఉపయోగించాలని అనుకుంటున్నారు?)
-
Propose any guidelines you feel would help maintain academic integrity and inclusiveness while using AI. (AIని ఉపయోగించేటప్పుడు తరగతిలో సమగ్రత పాటించడం, విద్యా సమగ్రతను కొనసాగించడం వంటి అంశాల్లో సహాయపడతాయని భావించే ఏవైనా మార్గదర్శకాలను ప్రతిపాదించండి)