Section outline
-
-
-
Here you will see links of Live session recordings.
-
Module 1_ Define OER and OER in STEM Education (OER నిర్వచనం మరియు STEM విద్యలో OER యొక్క ప్రాముఖ్యత)
After completing this module, you will be able to:
ఈ మాడ్యుల్ ని పూర్తిచేసిన తరువాత ,మీరు ఈ లక్ష్యాలను సాధించగలుగుతారు
- Define OER and explain their significance in STEM teaching and learning.(OER నిర్వచించి STEM బోధన మరియు అభ్యాసంలో వాటి ప్రాధాన్యతను వివరించగలుగుతారు)
- Explore the benefits of free and open licenses for sharing and adapting STEM educational resources. (STEM విద్యా వనరులను సులభంగా మార్పులు చేసుకుని వినియోగించుకునేందుకు, ఉపయోగపడే ఉచిత - ఓపెన్ లైసెన్స్‌ల ప్రయోజనాలను పరిశీలించగలుగుతారు)
-
Module 2_AI for Content Creation and Ethical Practices in OER Development మాడ్యూ ల్ 2: కంటెంట్ తయారీలో కృత్రిమ మేథస్సు (AI) వినియోగం మరియు ఓపెన్ విద్య వనరుల (OER) అభివృద్ధిలో పాటించే నైతిక ప్రమాణాలు
After completing this module, you will be able to:
మీరు ఈ మాడ్యుల్ పూర్తి చేసిన తరువాత ఈ క్రింది అంశాలను సాధించగలుగుతారు
- Explore AI-powered tools for generating and enhancing interactive educational content.
-
ఇంటరాక్టివ్ విద్యా కంటెంట్ ను రూపొందించడానికి మరియు మెరుగుపరచడానికి AI- ఆధారిత సాధనాలను ఉపయోగించగాలుగుతారు .
- Apply responsible AI usage to maintain academic integrity, accuracy, and quality in creating STEM OER.
-
STEM OER ను రూపొందిచడంలో విద్యా సమగ్రత, ఖచ్చితత్వం మరియు నాణ్యతను బాధ్య తాయుతంగా నిర్వహించడానికి AI ని సక్రమంగా ఉపయోగించ గలుగుతారు .
-
Here you can read about 'What is AI?, Is using AI cheating: What are the teachers’ reactions?, Leveraging AI for Content Creation (OER for STEM education) and Ethical practices.
ఇక్కడ కృత్రిమ మేథ (AI) అంటే ఏమిటి? AIని ఉపయోగించడం నైతిక పరంగా సమంజసమా: ఉపాధ్యాయుల ప్రతిస్పందన ఏమిటి?
నైతికత తో STEM OER కోసం (AI) కృత్రిమ మేథని ఉపయోగించడం వంటి అంశాలపై వివరాలు ఉన్నాయి.
-
Module 3_ Develop Interactive and Accessible STEM OER Using H5P. (H5P ఉపయోగించి, ప్రతి విద్యార్ధికి అందుబాటులో ఉండే STEM ఇంటరాక్టివ్, ఓపెన్ విద్యా వనరులను (OER) అభివృద్ధి చేయడం)
After completing this module, you will be able to:
ఈ మాడ్యూల్ పూర్తి అయిన తరువాత మీరు ,కింది లక్ష్యాలను సాధిస్తారు
- Apply accessibility guidelines to ensure inclusivity for diverse learners, including those with disabilities (దివ్యాంగులు సహా వివిధ సామాజిక మరియు విద్యాపరమైన నేపథ్యాలున్న విద్యార్థుల అందరి కోసం సమగ్రంగా మరియు సమానంగా విద్యనందించేందుకు మార్గదర్శకాలను అన్వయించగలుగుతారు )
- Plan how to repurpose H5P content to create engaging, interactive learning activities tailored for STEM subjects (సరైన ప్రణాళికతో, ఇప్పటికే ఉన్న H5P కంటెంట్‌ను STEM సబ్జెక్టులకు అనుగుణంగా మార్చి, విద్యా విషయాలను విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకునేలా మరియు సులభంగా గ్రహించేలా ప్రణాళికలను రూపొందించగలుగుతారు)
- Analyze how interactive OER can be used to enhance teaching and learning in STEM disciplines (STEM శాస్త్ర శాఖలలో బోధన మరియు అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఓపెన్ విద్యా వనరులను ఎలా ఉపయోగించవచ్చో విశ్లేషించగలుగుతారు )
-
Module 4_ Measure the impact of your Interactive and Accessible OER in your teaching Environment (మాడ్యూ ల్ 4: మీ బోధనా కార్యకలాపాల్లో ఇంటరాక్టివ్ మరియు యాక్సె సిబుల్ OER ప్రభావాన్ని అంచనా వేయడం)
After completing this module, you will be able to:
ఈ మాడ్యూల్ ని పూర్తిచేసిన తరువాత, మీరు ఈ లక్ష్యాలను సాధించ గలుగుతారు
- Utilize H5P activities to create an engaging, interactive learning activity tailored for STEM subjects
STEM విద్యా విషయాల(సబ్జెక్ట్ )కి అనుగుణంగా ఆకర్షణీయమైన, H5P ఇంటరాక్టివ్స్ రూపొందించగలుగుతారు
-
Identify key metrics and evaluation strategies to ensure the quality of H5P-based OER
H5P ఆధారిత ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సె స్ (OER) నాణ్యతను నిర్ధారించేందుకు కీలక ప్రమాణాలు మరియు మూల్యాంకన ప్రణాళికలను రూపొందించగలుగుతారు.
-
Explore a strategy to measure the impact of created H5P OER on student engagement, comprehension, and learning outcomes
మీరు రూపొందించిన H5P ఆధారిత OER ప్రభావాన్ని, (విద్యార్థులలో ఆసక్తి, విషయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం మరియు అభ్యాస ఫలితాలను) అంచనా వేయగలుగుతారు
- Utilize H5P activities to create an engaging, interactive learning activity tailored for STEM subjects