కోర్స్ వివరణ

కోర్సులో మీరు నేర్చుకునే అంశాలు

  • సూక్ష్మబోధన చక్రంలోని వివిధ సొపానాలను విశ్లేషించగలరు.
  • వివిధ సూక్ష్మబోధనా నైపుణ్యాలను ఉపాధ్యాయ విద్యార్థులు వివరించగలరు.
  • ఒక నైపుణ్యానికి సంబంధించిన సూక్ష్మబోధన పాఠ్య ప్రణాళికను తయారు చేయగలరు.
  • వివిధ నైపుణ్యాలలోని మౌలిక అంశాలను సాధన ద్వారా అలవరచుకుని నైపుణ్యాన్ని పొందగలరు.
  • బోధనలో సూక్ష్మబోధన ప్రణాళిక రచన యొక్క ప్రాముఖ్యతను గుర్తించగలరు.
  • వివిధ విద్యావేత్తలు సూచించిన సూక్ష్మబోధన నైపుణ్యాల పట్టికలను విశ్లేషించగలరు.
  • యూనిట్, సాంవత్సరిక మరియు పీరియడ్ పథకాలు రాయడంలో నైపుణ్యం సంపాదించగలరు.
  • సూక్ష్మబోధన యొక్క భావన, అర్థాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోగలరు.

కోర్సులో పొందుపరచబడిన పాఠ్యాంశాలు

  • సూక్ష్మబోధన
  • వార్షిక ప్రణాళిక
  • యూనిట్ పథకం
  • పీరియడ్ పథకం

Format

ఇది స్వీయ-గమన (Self-paced) విధానంలో నిర్వహించబడే మైక్రో కోర్సు. ఇందులో అభ్యాసకులు ఇతరుల ప్రశ్నలు మరియు అభిప్రాయాలపై చర్చించేందుకు ప్రోత్సహించబడతారు.

అభ్యసన సమయం

కోర్సును పూర్తి చేయడానికి అంచనా అభ్యసన సమయం 240 నిమిషాలు.

భాష

తెలుగు

పద్ధతి

ఆన్‌లైన్

Target Audience

B.Ed కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులు