About the Course _ కోర్స్ పూర్వాపరాలు

3. Course Duration and Time Zone Details

కోర్స్ వ్యవధి మరియు కాలమండల వివరాలు 

Course length కోర్స్/ వ్యవధి 

It is a self-paced course spread across, 12 weeks. ఇది 12 వారాల పాటు సాగే స్వయంనిర్దేశిత కోర్సు

Course Delivery Method

పాఠ్య(కోర్స్ )

బోధన విధానం

Online and asynchronous ఆన్‌లైన్ మరియు అసింక్రోనస్

(ఆన్‌లైన్ మరియు అసమకాలిక కమ్యూనికేషన్ విధానంలో సాగే కోర్సు)

There will be total 4 live sessions, which will be recorded and posted in the course and there is an option for on demand live sessions - maximum 3 live sessions can be opted.

కోర్సు వ్యవధిలో మొత్తం 4 ఆన్లైన్ లైవ్ సెషన్స్ ఉంటాయి. వీటి రికార్డింగ్ కోర్సులో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే అదనంగా మరో మూడు లైవ్ సెషన్స్ ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

Desirable time to spend on Course

కోర్స్ ని పూర్తి చేయడానికి కావలసిన సమయం 

Approximately 4 - 5 hours per week, on average. Overall 40-45 hours. More than this time really helps to enhance your knowledge on OER and H5P Interactive activities creation and sharing.

(సగటున ప్రతి వారం 4 నుండి 5 గంటల పాటు సమయం కేటాయించాల్సి ఉంటుంది. మొత్తం కోర్సు కోసం సుమారు 30-35 గంటలు అవసరం. అయితే, దీన్ని మించిన సమయం కేటాయించడం వలన OER (ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్), కృత్రిమ మేథ పై ప్రాథమిక అవగాహన,  H5P ఇంటరాక్టివ్ యాక్టివిటీలను సృష్టించడం, ఆన్లైన్ లో ఇతరులకు అందుబాటులో ఉంచడంలాంటి సామర్థ్యాలు  మరింతగా  మెరుగుపరచుకునే వీలు ఉంటుంది.)

Course time zone

కోర్స్ కాల మండలం  

Visit this time zone calculatorLinks to an external site. for more time zone conversions. 

By default Course is in Asia /Kolkatta time zone.

Note : you can set your preferred time zone in the preferences section of your profile settings. 

Course language

కోర్స్ భాష

English and Telugu

ఆంగ్లము మరియు తెలుగు 

Course facilitators

కోర్సు నిర్వాహకులు

 Mrs. Sushumna Tadinada and Dr.Kishore Mendam - See "Meet and Greet" in “Welcome” section for more details about them.

శ్రీమతి సుషుమ్న తాడినాడ మరియు డా. కిషోర్ - వీరిని గురించి  మరింత సమాచారం కోసం, “Welcome” విభాగంలోని "Meet and Greet" సెక్షన్‌ను చూడండి.

Course facilitators' email Ids

pushpanig@gmail.com, sushumnarao@braou.ac.in , drkishore@braou.ac.in,   

ఈ కోర్సు OE4BW ప్రాజెక్ట్ లో భాగంగా  ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి, ప్రొఫెసర్ రబీంద్రనాథ్ సోల్మన్,  డాక్టర్ కిషోర్ మెండెం, డాక్టర్ కుమార్ వై, శ్రీమతి సుషుమ్న రావులచే డెవలప్ చేయబడింది.